సీఎంను కలిసేందుకు సెక్రటేరియట్‌కు వెళ్లినా, ఆయన ఇంటికి వెళ్ళినా కలవడం లేదని, 5సార్లు ఎమ్మెల్యేను, కనీసం టైం ఇవ్వరా అని నరసయ్య నిలదీశారు. మమ్మల్ని కాకపోతే ఎవర్ని కలుస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here