Maha Shivaratri 2025 : తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లాలోని మేళ్లచెరువులో పెరిగే శివ లింగం ఉంది. ఇక్కడ శివుడు స్వయంభువుగా వెలిశాడు. ఈ శివలింగం నిత్యం పెరుగుతూ ఉండటం విశేషం. ఇక్కడ శివలింగానికి గంగాదేవి అభిషేకం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ వాయులింగంగా ప్రసిద్ధి చెందింది.