2026లో రిలీజ్‌…

ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అనౌన్స్‌చేశారు. జనవరి 9, 2026న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మూవీలో గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌న‌టువంటి మాస్ క్యారెక్ట‌ర్‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here