Ranji Trophy Semis: ఆధిక్యం చేజారుతుందనే దశలో కేరళ జట్టు అద్భుతమే చేసింది. మిరాకిల్ క్యాచ్ తో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్ చేరేందుకు ఆ జట్టు రంగం సిద్ధం చేసుకుంది. గుజరాత్ రంజీ సెమీస్ లో తొలి ఇన్నింగ్స్ లో కేరళకు ఆధిక్యం దక్కింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here