సంగారెడ్డి పట్టణ సమీపంలో దారుణం వెలుగు చూసింది. చాక్లెట్ కొనిస్తామని మాయమాటలు చెప్పిన ఇద్దరు యువకులు దారుణానికి ఒడిగట్టారు. ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేశారు. బాలిక అరుపులతో నిందితులను పట్టుకున్న స్థానికులు.. పోలీసులకు అప్పగించారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here