Sehwag on Bangladesh: బంగ్లాదేశ్ టీమ్ పరువు తీశాడు టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్. ఇదేమైనా ఆస్ట్రేలియానా లేక పాకిస్థానా.. వాళ్లను చూసి భయపడటానికి అని అతడు అనడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here