Shubman Gill: టీమిండియా యంగ్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ అద్భుతమైన ఫామ్ తో దూసుకెళ్తున్నాడు. వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు. బంగ్లాదేశ్ పై శతకంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత శుభారంభానికి కారణమయ్యాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here