వృషభ రాశి
వృషభ రాశి వారికి వాక్చాతుర్యంతో నెట్టుకొస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. దుబారా ఖర్చులు విపరీతం. తరుచూ ఆత్మీయులతో సంభాషిస్తారు. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. పెద్దల ఆశీస్సులు అందుకుంటారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి, అనుమానాలు, ఆపోహలకు తావివ్వవద్దు. పనులు అనుకున్న విధంగా సాగవు. ఒత్తిడికి గురికాకుండా మెల గండి. నగదు, ఆభరణాలు జాగ్రత్త. శుభకార్యానికి హాజరవుతారు.