• ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడం (48%)
  • రోగుల లక్షణాల అర్థం ఏమిటో తెలుసుకోవడం (37%)
  • ఆరోగ్య సమస్య వస్తే ఏంచేయాలో అడగడం (36%)
  • వైద్య పదాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించడం (35%).

ఆరోగ్య సమాచారం కోసం జనరేటివ్ ఏఐని ఉపయోగించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఇంకా ఉంది. అధ్యయనంలో, ఆరోగ్యం కోసం చాట్ జీపీటీని ఇప్పటివరకు ఉపయోగించని వారు త్వరలో ఆ పనిని మొదలుపెడతారని తేలింది. గూగుల్ జెమినీ, మైక్రోసాఫ్ట్ కోపిలాట్, మెటా ఏఐ వంటి ఇతర సాధనాలను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఆరోగ్య సమాచారం కోసం జనరేటివ్ ఏఐ సాధనాలను ఉపయోగించే వారి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here