నిందితులు ఎగిడ వెంకటేష్, తిమ్మయ్య (డ్రైవర్)లను అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. యెమ్మిగనూరులోని పీ&ఈఎస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ ఆపరేషన్ కర్నూలులోని ఏఈఎస్ రామకృష్ణ పర్యవేక్షణలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రాంతంలో అక్రమ కార్యకలాపాలను అరికట్టడానికి, శాంతిభద్రతలను కాపాడటానికి ఎన్ ఫోర్స్మెంట్ బృందం పనిచేస్తుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here