అందరూ షాక్
పాకిస్థాన్ లోని గడాఫీ స్టేడియంలో భారత జాతీయ గీతం కాసేపు ప్లే కావడంతో ఆటగాళ్లు, ప్రేక్షకులు షాక్ అయ్యారు. అందరికంటే ముఖ్యంగా పీసీబీ కి వెన్నులో వణుకు పుట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వెంటనే భారత జాతీయ గీతాన్ని ఆపేసి, ఆస్ట్రేలియా నేషనల్ ఆంథెమ్ ను ప్లే చేశారు.