పంచారామలు అనేవి భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శైవక్షేత్రాలు. వీటి ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఐదు శివలింగాలు సముద్ర మథనంలో ఉద్భవించిన త్రిపురాసురుని లింగాన్ని భగవాన్ కార్తికేయుడు అయుధంతో విభజించి, ఈ ఐదు ప్రాంతాలలో ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. అందుకే, వీటిని “పంచారామక్షేత్రాలు” అని అంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here