4. క్షమాపణ చెప్పడానికి నేను భయపడిపోను
మానసికంగా బలమైన వ్యక్తులు తమ శక్తిని ఎవరూ తగ్గించలేరు అని నమ్ముతారు. వారి మీద వారికి నమ్మకం చాలా ఎక్కువ.
మానసికంగా ధృఢంగా ఉండేవారు తప్పులను అంగీకరించడానికి ఎప్పుడూ భయపడరు. చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటారు, పునరావృతం కాకుండా చూసుకుంటారు.
Pexel