ఇంటీరియర్ చూస్తే..!
ఇంటీరియర్ విషయానికి వస్తే మహీంద్రా ఎక్స్ఈవీ 7ఈ ట్రిపుల్ స్క్రీన్ సెటప్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. క్యాబిన్‌లో లెవల్ 2 ఏడీఏఎస్ ప్లస్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పనోరమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్గేట్, వెంటిలేటెడ్ సీట్లు, అనేక ఇతర ప్రీమియం ఫీచర్లు కూడా ఉన్నాయి.