సంక్రాంతికి వ‌స్తున్నాం త‌ర్వాత తెలుగులో ఓ వెబ్‌సిరీస్‌కు ఐశ్వ‌ర్య రాజేష్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది. తెలుగులో ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తోన్న ఫ‌స్ట్ వెబ్‌సిరీస్ ఇది. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్ తెర‌కెక్క‌బోతున్న‌ట్లు స‌మాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here