AP Telangana Weather News : ఏపీలోని ఉత్తర కోస్తాకు మరోసారి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ, రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వానలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మేరకు తాజా బులెటిన్ ను విడుదల చేసింది. మిగిలిన ప్రాంతాల్లో పొడి వాతావరణమే ఉండనుంది. తెలంగాణకు వర్ష సూచన లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here