Champions Trophy Australia vs England Toss: ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో మరో మెగా పోరుకు రంగం సిద్ధమైంది. శనివార (ఫిబ్రవరి 22) గడాఫీ స్టేడియంలో చిరకాల ప్రత్యర్థులు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట ఇంగ్లండ్ బ్యాటింగ్ కు దిగనుంది.