Champions Trophy Duckett Record: ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ చరిత్ర నమోదు చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఓ మ్యాచ్ లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో అతను మరిన్ని రికార్డులనూ ఖాతాలో వేసుకున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here