Champions Trophy England vs Australia: ఆస్ట్రేలియా అదరహో. 352 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు అందుకుంది. జోష్ ఇంగ్లిస్ ఫైటింగ్ సెంచరీతో చెలరేగిన వేళ ఛాంపియన్స్ ట్రోఫీలో ఛేజింగ్ రికార్డు నమోదు చేసింది. శనివారం (ఫిబ్రవరి 22) ఇంగ్లండ్ పై గెలిచి ఈ టోర్నీలో ఆసీస్ ఘనంగా బోణీ కొట్టింది.