తనపై అసూయ, ద్వేషంతోనే బాలు ఈ పని చేశాడని రవితో అంటుంది. తాను మీనాతో క్లోజ్‌గా ఉండటం బాలు చూడలేకపోతున్నాడని అపార్థం చేసుకుంటుంది. భార్య మాటలను రవి తప్పు పడతాడు. బాలు మంచివాడని వాదిస్తాడు. షాప్ విషయంలో రవితో శృతి గొడవపడుతుంది. బాలు వదిలిపెట్టనని ఛాలెంజ్ చేస్తుంది.
Home Entertainment Gunde Ninda Gudi Gantalu: శృతి డబ్బులు తిరిగిచ్చేసిన బాలు -భర్తకు మీనా సర్ప్రైజ్ -ప్రభావతిపై...