India vs Pakistan: భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కు సమయం దగ్గరపడుతోంది. ఆదివారం (ఫిబ్రవరి 23) దుబాయ్ లో జరిగే ఈ మ్యాచ్ లో ఓడితే పాక్ కు అవమానంతో పాటు టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదం ఎదురవుతుంది. అందుకు భారత్ తో పోరు కోసం స్పెషల్ కోచ్ ను నియమించుకుంది.  

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here