Jawa 350 Legacy Edition: భారతీయ ఆటో మార్కెట్లో జావా 350 అడుగుపెట్టి సంవత్సరం పూర్తియన సందర్బంగా జావా 350 లెగసి ఎడిషన్ మార్కెట్లోకి వస్తోంది. అయితే, ఈ లిమిటెడ్ ఎడిషన్ ను కేవలం 500 యూనిట్లు మాత్రమే తయారు చేస్తున్నారు. ఈ మోటార్ సైకిల్ ధర 1.98 లక్షల రూపాయలు (ఎక్స్-షోరూమ్).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here