Khammam Liquor Sales : గతంలో తెలంగాణ లిక్కర్‌కు ఏపీలో బాగా డిమాండ్ ఉండేది. ఏపీలోని సరిహద్దు జిల్లాల ప్రజలు తెలంగాణ మద్యాన్ని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణలోని సరిహద్దు జిల్లాల ప్రజలు ఏపీ లీక్కర్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా ఖమ్మం జిల్లాలో మద్యం అమ్మకాలు తగ్గిపోయాయి.