సంక్రాంతికి వ‌స్తున్నా మూవీతో కెరీర్‌లోనే పెద్ద హిట్‌ను అందుకున్న‌ది మీనాక్షి చౌద‌రి. 300 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన ఈ మూవీలో మీనాక్షి చౌద‌రితో పాటు ఐశ్వ‌ర్య రాజేష్ మ‌రో హీరోయిన్‌గా న‌టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here