IRCTC Tourism Simhachalam Package 2025: సింహాచలం వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీ వచ్చేసింది. ‘వైజాగ్ బ్లిస్’ పేరుతో IRCTC టూరిజం ప్యాకేజీ ప్రకటించింది. సింహాచలంతో పాటు పలు ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ ఫిబ్రవరి నెలలోనే జర్నీ ఉంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి…..