Srisailam Left Bank Canal Works : ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. 14వ కిలోమీటర్ వద్ద ఎడమవైపు సొరంగంపై 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయినట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం తిరిగి ప్రారంభమైన పనుల్లో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.