Suriya Sister: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సినీ నేపథ్యమున్నవారే. సూర్య తండ్రి శివకుమార్ 1980 -90 దశకంలో తమిళంలో అగ్ర కథానాయకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. శివకుమార్ బాటలోనే ఆయన తనయులు సూర్య, కార్తి యాక్టింగ్‌వైపు అడుగులు వేశారు. ప్రస్తుతం సూర్య పాన్ ఇండియన్ హీరోగా ఇమేజ్‌ను సొంతం చేసుకోగా…డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తూ వెర్సటైల్ హీరోగా కార్తి కొనసాగుతోన్నాడు. సూర్య భార్య జ్యోతిక కూడా తెలుగు, తమిళ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది.
Home Entertainment Suriya Sister: హీరో సూర్య చెల్లెలు ఓ సింగర్ – అలియాభట్‌కు డబ్బింగ్ చెప్పింది –...