Vijaya Ekadashi 2025: హిందూ పంచాంగం ప్రకారం, 2025 ఫిబ్రవరి 24న విజయ ఏకాదశి వ్రతం జరుపుకోవాలి. లక్ష్మీ నారాయణల పూజకు ఇది ప్రత్యేకమైన రోజు. ఈ రోజు విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేకమైన మంత్రాలను జపిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here