WPL 2025: వుమెన్స్ ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2025లో కథ మారింది. వరుసగా ఛేజింగ్ జట్లు గెలుస్తున్న ఈ సీజన్ లో.. మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఓ విజయాన్ని అందుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ ను ఓడించింది. చివర్లో హ్యారిస్ హ్యాట్రిక్ అందుకోవడం కొసమెరుపు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here