Tesla in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రయత్నం.. ఇదే జరిగితే ఏపీనే తోపు!(istockphoto)
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sun, 23 Feb 202505:19 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Tesla in Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ప్రయత్నం.. ఇదే జరిగితే ఏపీనే తోపు!
- Tesla in Andhra Pradesh : విభజన తర్వాత ఏపీ ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. రాజధాని, ఇతర కారణాల వల్ల ఇక్కడ పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఎన్నో ప్రయత్నాల తర్వాత కొన్ని కంపెనీలు వచ్చాయి. తాజాగా చంద్రబాబు మరో కీలక ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే భవిష్యత్తు మారిపోనుంది.
Sun, 23 Feb 202504:47 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: IAS Vs Politicians: సర్దుకుపోదాం రండి..ఏపీలో ఐఏఎస్ వర్సెస్ అధికార పార్టీ నేతలు
- IAS Vs Politicians: ఏపీలో ఆలిండియా సర్వీస్ అధికారులకు అధికార పార్టీ నేతలకు మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. టీటీడీ మొదలుకుని గ్రూప్ 2 మెయిన్స్ వరకు ఈ వ్యవహారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. తాము చెప్పినట్టు జరగాలనే ధోరణి నేతల్లో ఉంటే అనవసరమైన రిస్క్ తీసుకోడానికి అధికారులు అంగీకరించట్లేదు.
Sun, 23 Feb 202504:01 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోరం.. కేక్ కొనిస్తానని తీసుకెళ్లి.. ఐదేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారయత్నం
- Kakinada Crime : కాకినాడ జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. కేక్ కొనిస్తానని నమ్మబలికి ఐదేళ్ల చిన్నారిపై యువకుడు అత్యాచారానికి యత్నించాడు. బాలిక ఏడుస్తూ కేకలు వేయడంతో.. అక్కడే వదిలేసి పారిపోయాడు. స్థానికుల సహాయంతో చిన్నారి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.