ఎక్కడ చూసినా భారత్ వర్సెస్ పాకిస్థాన్ క్రికెట్ ఫీవర్ కనిపిస్తోంది. అటు దుబాయ్ లోని ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతుండగా.. ఇటు దేశంలోని అభిమానులందరూ మ్యాచ్ ను ఉత్కంఠగా చూస్తున్నారు. టీమిండియా గెలవాలని ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తున్నారు. మరోవైపు ఫంక్షన్ హాల్స్ లో ఓ వైపు పెళ్లి జరుగుతుంటే.. మరో వైపు బిగ్ స్క్రీన్ పై మ్యాచ్ ప్రసారం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here