84 రోజుల వ్యాలిడిటీ
ఈ రూ .949 ప్రి పెయిడ్ ప్లాన్ 84 రోజుల వాలిడిటీని కలిగి ఉంది. వినియోగదారులకు తరచుగా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేకుండా 84 రోజుల పాటు నిరంతర సేవలను అందిస్తుంది. అయితే, ఈ ప్యాకేజీ ప్రత్యేకత ఏమిటంటే మూడు నెలల పాటు ఉచిత జియో హాట్ స్టార్ మొబైల్ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఈ సబ్ స్క్రిప్షన్ తో సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, ప్రత్యేక ధారావాహికలు, వెబ్ సిరీస్ లు, ప్రత్యక్ష క్రీడా కార్యక్రమాలను చూడవచ్చు.