ముఖంపై ఉన్న చర్మంలో కళ్ళ చుట్టు ఉన్న చర్మం చాలా సున్నితమైనది, మృదువైనది. ఇది సెన్సిటివ్ భాగం కాబట్టే, త్వరగా డ్యామేజ్ అవుతుంది. కళ్లు బాగా అలసిపోయినా, నిద్ర సమయం తగ్గినా వెంటనే ఈ భాగంలో మార్పు కనిపిస్తుంది. కొందరిలో క్యారీ బ్యాగులు వచ్చేస్తాయి. మరికొందరిలో డార్క్ సర్కిల్స్ ఏర్పడి, చూడటానికి పేషెంట్‌లా కనిపించేలా చేస్తాయి. కారణమేదైనా మీ కళ్ల కింద ఏర్పడిన డార్క్ సర్కిల్స్ నుంచి ఉపశమనం కావాలంటే, ఇంట్లోనే ఉండి ఈ టెక్నిక్ ప్రయత్నించవచ్చు. చిన్నపాటి చిట్కాలతో ఐ ప్యాక్‌ను తయారుచేసుకుని పరిష్కారం పొందొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here