India vs Pakistan Live: ఇండియా, పాకిస్థాన్ టీమ్స్ ఎప్పుడు, ఎక్కడ తలపడినా ఆ మ్యాచ్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఆ టోర్నీ గెలవకపోయినా సరే పాకిస్థాన్ ను మాత్రం ఓడించాల్సిందే అని ఫ్యాన్స్ భావిస్తారు. అటు పాకిస్థాన్ లోనూ అదే పరిస్థితి. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ మాత్రం తాను పాక్ గెలవాలని అనుకుంటున్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here