టీమిండియా టీ20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన భార్యతో కలిసి ఈ మ్యాచ్ ను స్టాండ్స్ లో నుంచి వీక్షించాడు. ఇంకా భారత్, పాకిస్థాన్ తాజా, మాజీ ఆటగాళ్లు కూడా స్టాండ్స్ లో సందడి చేశారు. 

(x/mufaddal_vohra)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here