అంతర్జాతీయ క్రికెట్లో వన్డేల్లో 14 వేల పరుగుల రికార్డు అందుకున్న మూడో ఆటగాడు కోహ్లి. సచిన్ టెండూల్కర్ (18,426), కుమార సంగక్కర (14,234) మాత్రమే కోహ్లి కంటే ముందున్నారు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెటర్లలో కోహ్లి దరిదాపుల్లో ఎవరూ లేరు.  

(AP)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here