రాత్రిపూట స్విగ్గీ డెలివరీ ఏజెంట్‌గా పనిచేసిన తన అనుభవాన్ని పంచుకుంటూ 20 ఏళ్ల విద్యార్థి చేసిన రెడ్డిట్ పోస్ట్ వైరల్‌గా మారింది. ప్రారంభంలో పాకెట్ మనీ కోసం ఈ ఉద్యోగాన్ని చేపట్టినప్పటికీ, తరువాత కాలేజీ ఫీజుల కోసం డబ్బు సంపాదించడానికి కొనసాగించినట్టు ఆయన వెల్లడించాడు.