Anu Emmanuel: రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇస్తోంది అను ఎమ్మాన్యుయేల్‌. బూమ్‌రాంగ్ పేరుతో ఓ సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ చేస్తోంది. ఈ సినిమా గ్లింప్స్‌ను ఆదివారం లాంఛ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here