AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలిరోజు సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుంది. గవర్నర్ ప్రసంగం తర్వాత బిఏసీ సమావేశంలో సభ నిర్వహణ తేదీలపై చర్చించి నిర్ణయించనున్నారు. తొలిరోజు సమావేశాలకు వైసీపీ అధ్యక్షుడు కూడా హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
Home Andhra Pradesh AP Assembly Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ముందస్తు సమీక్షకు...