కర్నూలు జిల్లాలో ఔట్ సోర్సింగ్, పార్ట్ టైమ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 12 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు ఫిబ్రవరి 25వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here