Champions Trophy Hardik Send Off: దుబాయ్‌లో పాకిస్థాన్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్ లో బాబర్ ఆజంకు హార్దిక్ ఇచ్చిన సెండాఫ్ వైరల్ గా మారింది. బాబర్ ను ఔట్ చేసిన హార్దిక్ ‘బై బై’ అంటూ చేయి ఊపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here