Champions Trophy Ind vs Pak: ప్రతిష్ఠాత్మక ఛాంపియన్స్ ట్రోఫీలో ఉత్కంఠ రేపే భారత్ వర్సెస్ మ్యాచ్ కు ఓ స్పెషల్ గెస్ట్ వచ్చాడు. బుమ్రా విచ్చేశాడు. కానీ మైదానంలో ఆడటానికి కాదు. స్టాండ్స్ లో నుంచి భారత్ ను ఎంకరేజ్ చేయడానికి. గాయంతో ఈ టోర్నీకి బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే.