Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనం విషయంలో ఓ వినియోగదారుడు చేసిన చిన్న పొరపాటుకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సేవా లోపంపై చేసిన ఫిర్యాదులకు ఆధారాలను చూపకపోవడంతో నష్టపరిహారం కోరుతూ దాఖలైన పిటిషన్‌ విజయవాడలోని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ కొట్టేసింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here