Elon Musk: టెస్లా, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ ల సీఈఓ ఎలాన్ మస్క్ 13వ బిడ్డకు తాను జన్మనిచ్చినట్లు ఆష్లే సెయింట్ క్లేర్ అనే రచయిత్రి, డైరెక్టర్, ఇన్ ఫ్లుయెన్సర్ ప్రకటించారు. మస్క్ ను చట్టబద్ధంగా తన బిడ్డకు తండ్రిగా నిర్ధారించాలని కోరుతూ ఆష్లే సెయింట్ క్లేర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.