India vs Pakistan Live Updates: ఇండియా, పాకిస్థాన్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్లో కీలకమైన మ్యాచ్ జరగనుంది. తొలి మ్యాచ్ లో గెలిచిన టీమిండియా కాన్ఫిడెంట్ గా, న్యూజిలాండ్ చేతుల్లో ఓడిన పాకిస్థాన్ ఒత్తిడిలో ఈ మ్యాచ్ బరిలోకి దిగుతున్నాయి. ఈ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ ఇక్కడ చూడండి.