Mumaith Khan WeLyke Makeup And Hair Academy Launch: టాలీవుడ్ ఐటమ్ బాంబ్, నటి ముమైత్ ఖాన్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. బ్యూటీ రంగంలోకి అడుగుపెట్టిన ముమైత్ ఖాన్ వీలైక్ మేకప్ అండ్ హెయిర్ అకాడమీని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆర్టిస్టులు జ్యోతి, సింగర్ రోల్ రైడా, అక్సా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here