Sangareddy Teachers Suspended : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. విద్యార్థులతో వంటలు చేయిస్తున్నారన్న వార్తలు వైరల్ కావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ఆర్డీవో విచారణలో వంట చేయించడం వాస్తవమని తేలడంతో ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here