SLBC Tunnel Accident : ఎస్ఎల్‌బీసీ ఘటనలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోదీ రేవంత్ రెడ్డితో మాట్లాడారు. తాజాగా రాహుల్ గాంధీ ముఖ్యమంత్రికి ఫోన్ చేశారు. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. ప్రభుత్వం తీసుకున్న చర్యలను అభినందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here