Solo Travelling while Married: సోలో ట్రావెలింగ్ ఎవరికి కావాలో తెలుసా? “పెళ్లి అయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా అంతా కలిసి వెళ్లి వస్తుంటారు. వాళ్లకేంటి హ్యాపీ” అని జనాలు అనుకుంటుంటే, అది విని మీలో మీరే బాధపడుతుంటారు చూడండి. వాళ్లకు కచ్చితంగా సోలో ట్రావెలింగ్ చేయాల్సిందే!