‘నాకు భయం వేస్తోంది. పరీక్ష రాయను’ అని ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఓ పిల్లాడు మారాం చేశాడు. ఆ బాలుడుని పోలీసులు బుజ్జగించి, ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపారు. ఈ ఘటన హన్మకొండలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here